పుట:Leakalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పి. యస్‌: పాప్యులర్‌ పుస్తకాలను (ప్రచురించాలని కొందరీ మధ్య తల పెట్టినట్లు విన్నాను. క్యూలేటరు రిజస్టర్డు బుక్కుల జాబితాలో నాపేరు కనిపించిందని యీ మధ్యన ఎవరో నాతో అన్నారు. కాని పుస్తకమేదీ నేను రిజస్టరు చేసుకోలేదే ! "

'థాకర్చు గాన్టిన్సు పీటర్సు రోడ్డు

రాయపేట, 1 జూరైై 1000

పియమైన సు బహ్మణ్యం నీకుపంపీన పుస్తకం అందలేదంటివి. నీతోపొటు మరి ముగ్గురు 'న్నేహితులకు పంపించాను. ఇద్దరు తమకు అందినట్లు తెలిపారు. పోస్టలువాళ్ళు వదో మజాచేసి వుంటారు, కనుక్కో మళ్ళీ మరొక కాపీ నీకు పంపాను. సమీకవాసి దాన్ని నాకు పంపించు. విమర్శించేటపుడు నీ అభ్మిపాయాలు నిష్కర్షగా వుండాలి. మొగమాటం వొద్దు, విమర్శ నిష్కర్షగా (వాయక .' పోతివా అది పొఉీకమే అవుతుంది. పాతిక విమర్శనలకు విలువ లేదు. నీ అంతట నువ్వే నిర్ధారించుకొని, నీ నిర్ధారణలమీదనే నువ్వు ఆధారపడడ౦ నేర్చుకోవాలి. మనకు అభిపాయఖేధం వస్తుందనుకో; వస్తే రానీ; పరవా లేదు. కొంప మునిగిపోదు, రచ యిక, తాను ఏద్మివాసినా అందుకుపఏదోజఒక సమర్థన వుందనుకు౦ టాడు. అది సబబ్రై నది కానీ కాకపోనీదానితో నీకునిమిత్ర్తం లేదు.


చేసినవారు.191ఓ లో కాకినాడలో జరిగిన ఆంధ్రసాపాత్య పరిషద్వార్షి కోత్సవసభకు అధ్యక్షులు, మొదట గ్రాంథికవాది. తరువాత వ్యావహారిక భాషావాదిం

100

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/102&oldid=374230" నుండి వెలికితీశారు