ఈ పుట ఆమోదించబడ్డది
కుటుంబ నియంత్రణ - పద్ధతులు 87
పోకుండా పట్టుకుని ఉండి పిట్టుగా ఉంటుంది. డయాఫ్రం ఒక విధంగా గర్భాశయ కంఠద్వారాన్ని వీర్యకణాలు ప్రయాణించడానికి వీలులేకుండా మూసివేసినా, డయాఫ్రం లోపల రాసిన జెల్లీ కూడా వీర్యకణాలని నిర్మూలిస్తుంది.
డయా ప్రంని ఉపయోగించడం ఎలా?
డయాఫ్రం సైజులు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి తేడా ఉంటాయి. అలాగే ఒకేవ్యక్తికి మొదట సరిపోయిన డయాఫ్రం కొద్దిరోజులు పొయిన తరువాత వదులు అయిపోవచ్చు. అందుకని ముందుగా గర్భనిరోధక సాధనంగా డయాఫ్రం ఉపయోగించే స్త్రీ డాక్టర్ సహాయంతో దానిని ఉపయోగించే పద్ధతి నేర్చుకోవాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొత్తగా అడుగుపెట్టిన స్త్రీకి మొదట్లో చక్కగా సరిపోయిన డయాఫ్రం కొద్ది రోజులలోనే వదులు అయిపో
డయాఫ్రం పెట్టుకునే విధానం