పుట:KutunbaniyantranaPaddathulu.djvu/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 46

లిప్పీస్ లూప్

లిప్పీస్ లూప్‌ని న్యూయార్క్‌లో డాక్టర్ జాక్ లిప్పీస్ రూపొందించారు. ఇది ఇప్పుడు మన దేశంలోనే ఉత్పత్తి చేయబడుతోంది.

KutunbaniyantranaPaddathulu.djvu

లిప్పీస్ లూప్‌లో నాలుగు సైజులు ఉన్నాయి. 25 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నీలం రంగు దారాలు ఉన్నది.

2] 2.75 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నల్లదారాలు ఉన్నది. 3" 30 మిల్లీమీటర్ల పరిమాణం కలిగి పసుపు దారాలు ఉన్నది. 4" 30 మిల్లీమీటర్ల పరిమాణం కలిగి తెల్లదారాలు ఉన్నది.

25 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నీలం రంగు దారాలు ఉన్న లూప్‌ని సంతానం కలగని స్త్రీలకి వేస్తారు. మిగిలిన