పుట:KutunbaniyantranaPaddathulu.djvu/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 193

స్తుంది. ఈ శిశువు ఏడవనెలలో 3 పౌన్లు, ఎనిమిదివనెలలో 4 పౌన్లు దాదాపు 16 అంగుళాల పొడవు వుంటుంది. 9 వ నెలలో శిశువు 6 నుంచి 8 పౌన్లు వుంటుంది. కొంతమంది పిల్లలు ఏడవనెలలో పుడతారు. ఏడవనలలో పుట్టినా, ఆడపిల్లలు చాలావరకు ఎటువంటి ప్రమాదం లేకుండజ పెరగ గలుగుతారు. ఏడవనెలలో కాకుండా ఎనిమిదవ నెలలో కాన్పు అయిన పిల్లలు బ్రతకటం కష్టమని భావిస్తారు. కాని అది పొరబాటు అభిప్రాయం మాత్రమే. తొమ్మిది నెలలూ నిండకుండా ఏడవనెలలో కాన్పు అయినా, ఎనిమిదవ నెలలో కాన్పు అయినా శిశువు నిలద్రొక్కుని బతకడం యెన్నడైనా ఒక్కటే.

* * *