ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశకప్లుత కుముదపత్త్రనఖక్షతముల లక్షణము
శ్లో. | సర్వైః శశప్లుతమిదం కరజైః కుచాగ్రేహ్యన్వర్థముత్పలదళం స్తనగుహ్యపృష్ఠే। | |
క. | అన్నినఖంబులు భామిని | |
తా. | పురుషుడు తన్ను తలంచుటకుగాను స్త్రీయొక్క చన్నులపై తన | |
క. | వలిచన్నుల జఘనంబున | |
తా. | పురుషుడు స్త్రీయొక్క చన్నులు పిఱుదులు వీపు వీటియందు స్త్రీ | |
ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
నఖచ్ఛేదాధికారో
నామాష్టమః పరిచ్ఛేదః