వృక్షాధిరూఢ లక్షణము
శ్లో. | రమణచరణమేకేనాంఘ్రిణాత్క్రమ్య ఖిన్నం | |
శ్లో. | స్థితపతిమధికృత్య ప్రోక్తమాశ్లేషయుగ్మం | |
చ. | పతిచరణంబుమీఁద నొకపాదము నిల్పి ద్వితీయపాదమున్ | |
తా. | పురుషునిపాదముమీద నొకపాద ముంచి వేఱొకపాదముతో పతియొ | |
తిలతండుల లక్షణము
శ్లో. | అసకృదపి విగాఢాశ్లేషలీలాం వితన్వన్ | |
క. | తరుణియుఁ బురుషుఁడుఁ బాన్పునఁ | |
తా. | స్త్రీపురుషులు పానుపునందు బరుండి కాళ్ళుచేతులు దేహము గట్టిగా | |