శ్లో. | ప్రాయోంగనానాం పుర ఏవ తృప్తేర్భావావసానం పురుషాలభన్తే। | |
శ్లో. | అభ్యర్థితా బాహ్యరతేన భూయో యా దేశకాలప్రకృతీః ప్రతీక్ష్య। | |
శ్లో. | కల్లోలినీకాననకన్దరాద్రౌ దుఃఖాశ్రయే వార్పితచిత్తవృత్తిః। | |
శ్లో. | శాఖామృగమతిచపలం క్షితిరుహశాఖాగతిం విచిన్తయతః। | |
చ. | మగువకుఁ దృప్తిలేదు ప్రథమంబున రెండవమాఱుఁ గూడినన్ | |
తా. | స్త్రీలకు తొలిసంగమంబున దృప్తి గలుగదు రెండవమారు రతి చేసిన | |
వ. | ఇట్లగుటం జేసి స్త్రీలకుఁ బ్రథమసురతంబునఁ దృప్తి గలుగునట్లు కాలకళా | |
ఉ. | కాననము ల్నగంబులును గహ్వరము ల్తటినీహ్రదంబు లం | |
తా. | అరణ్యము కొండ కొండబిలము తటాకము మడుగు సముద్రము ఆకా | |
వ. | మఱియుఁ గూరిమి యభ్యాసయోగంబును యభిమానజంబును సంప్రత్యయో | |