క. | నవమిని నధరామృతమును | |
తా. | నవమియందు పురుషులు మోవి యాని, చన్నులను ముట్టి, నాభిని దట్టుచు | |
దశమి నిదానము
శ్లో. | లలాటమాచుంబ్య నఖైర్లిఖన్తః శిరోధరాం భ్రామితవామహస్తాః। | |
ఆ. | అళికచుంబనంబు లలరించి నఖములఁ | |
తా. | దశమియందు పురుషులు నుదురును ముద్దు పెట్టుకొని నఖములతో కంఠ | |
ఏకాదశియొక్క నిశ్చయము
శ్లో. | ఏకాదశ్యాం కరజకలితగ్రీవమాలింగ్య గాఢం | |
మ. | విటుఁ డేకాదశిఁ గాంతకంఠము నఖావిష్టంబుగాఁ జేసి కౌఁ | |
తా. | ఏకాదశియందు విటుఁడు మెడయందు నఖక్షతము లుంచి కౌగలించి | |