తా. | పురుషుడు రతివలన నలసి శయ్యయందు పవళించియుండ సతి తటా | |
78 భ్రామరబంధ లక్షణము
శ్లో. | సుప్తస్య పుంసో జఘనోపరిస్థితా సంభ్రామయంత్యంఘ్రియుగం వికుంచితమ్। | |
(ఇతి అనంగరంగః)
చ. | నిదురతమిన్ మురారి తననేరుపుఁ జూపక పవ్వళింపఁగా | |
తా. | పురుషుడు నిద్రాసక్తతచేత తనరతిచాతుర్యము జూపక నిలువుగా | |
79 ఉత్కలితబంధ లక్షణము
శ్లో. | ప్రేష్య విభ్రమవతీ స్మరాలయే భర్తృలింగముపధాయ పురన్ధ్రీ। | |
(ఇతి అనంగరంగః)
మ. | చనుదోయి న్బతిఱొమ్ముపై నదిమి మించ న్గౌఁగిట న్బట్టి మా | |