గీ. | వసుధఁ జూచుచు నెదుటకు వంగి భామ | |
తా. | కాంత ముందునకు వంగి వెనుకకు చేతులను జాపి వెనుకనున్న పురు | |
శ్లో. | భూగతస్తనభుజాస్య మస్తామున్తస్ఫిచదుధోముఖీం స్త్రీయమ్। | |
వ. | మఱియు నీ వ్యానకరణములయందు ననేకభేదంబులు గలవు. అందుఁ గొన్ని | |
77 పురుషాయితబంధ లక్షణము
శ్లో. | జాతశ్రమం వీక్ష్య పతిం పురన్ధ్రీ స్వేచ్ఛాతయైనాథ రతే ప్రవృత్తిమ్। | |
(ఇతి అనంగరంగః)
చ. | పురుషుఁడు భ్రాంతిఁ జెందఁ బువుఁబోఁడి చివాలున లేచి యూరువు | |