| జఘనసీమఁ దనదు చరణము లిడి కూడఁ | |
తా. | కాంతయొక్కపాదములురెండును తనఱొమ్ముమీద నుంచుకొని పురు | |
58 ఉద్గ్రీవబంధ లక్షణము
ఆ. | గొంతు కూరుచుండి కోమలిచేతులు | |
తా. | కాంత గొంతుకూర్చుండి చేతులు తనవెనుకదిక్కున పాన్పు నాను | |
59 జఘనబంధ లక్షణము
ఆ. | నారితొడలమీఁదఁ గూరుచుండి గళంబుఁ | |
తా. | సతియొక్కతొడలపై పురుషుడు తనతొడల నుంచి యెదురుగా | |
శ్లో. | ఉక్తమేతదిహ యుక్తసంగమే భేదజాతమథ చిత్రమోహనమ్। | |
వ. | పైన చెప్పఁబడిన యెన్మిదిబంధములును స్థితకరణములని తెలియదగినది. | |