తా. | తనయొక్కయోనిలో పురుషునిదండ ముంచుకొని రెండుతొడలను | |
శ్లో. | ఉత్తానరతాని గతాని వదామ్యథ తిర్యగహంసురతద్వితయమ్। | |
వ. | ఈబంధములు నలువదిరెండును ఉత్తానబంధ భేదములని తెలియందగినది. | |
43 సముద్గకబంధ లక్షణము
చ. | కమలదళాక్షి తా నభిముఖంబుగఁ బార్శ్వముగాఁగ శయ్యపై | |
తా. | సతి తనకెదురుగా బ్రక్కవాటుగా బాన్పుపై సమముగా పండుకొని | |
44 పరివర్తనబంధ లక్షణము
శ్లో. | అవిభజ్య సముద్గకయస్త్రమిదం | |
క. | జగతి సముద్గకనామం | |