పుట:Kavitvatatvavicharamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 తృతీయ భాగము 207

మాత్రము గోల్పోయి యా కారంబు మా అని యతని నేకస్థలమున నుండియు నా మె యేల గుర్తింపక పోయె ? రాణివాస మందమా ? కళాపూర్ణుని యభ్యంతర మందిరములోఁ బ్ర వేశింపఁగల యతఁడు మదా శ యుని యుంతిపురమున ( గాలిడ ననర్హుఁడై యుండునా ? సదుత్తరములు చింత్యములు.

    కళాపూర్ణుఁ డారీతిని వివిధయుద్ధంబులఁ దన కేక్రీడు చేయని రాజులను భార్యకై పూనిన వైరముచే నోర్చి జయశీలుఁడై పురము ప్రవేశింపఁగా, పౌర స్త్రీలు అతనిఁజూచుటకై వినోదకరములగు వేష ములతో వచ్చుచున్నారు . నేఁ జెప్పనేల ? సాధ్యమైనంతవఅకు మీరే కన్నుల విప్పి చూడుఁడు !

.ఉ క్షోణితలేంద్రుఁ జూడ నొక కొమ్మ వడింబఱతెంచి యుల్లస

                    ద్వేణి భరంబుతో మొగపు తీఁగె వలగ్నము నందమర్చి యొు డ్డాణము                                 తీఁగె గానిడి, మెడన్ వలగొన్నది చాల కడ్డమై                                                                                   పాణుల నుండఁగౌను మఱి బాగుగఁ గానుక వెట్టు కైవడిన్.
                                                                                            (కళా. ఆ. 8, ప. 139)

ఉ. గుబ్బెత యోర్తువచ్చె నృప కుంజరుఁ జూడ రతార్త నీవిఁ దా

            గొబ్బునఁగట్టుచున్ బయఁట కొంగది మాన్పఁగఁ బోలెఁ గాళ్ళపైఁ                                                   బ్రబ్బికొనన్ గుచోద్ధత భరంబునకుం బయికాఁపు వోలెఁ ద                                                           బ్బిబ్బుగఁ జేతికిన్ దొరకి పెన్మిటి వస్త్ర మరోవృతంబుగన్.               140

ఏమిది ? ఉన్నట్టుండి రాజు సగము రాత్రిలో వచ్చెనా o

తే, ఇత్తె అంగునఁ బౌరులకెల్ల నేత్ర

                                          పర్వమొనరించు రూప వైభవముతోడఁ                                                గ్రముక కంఠోత్తర మహాపుర ప్రవేశ                                                                                              మాచరించి. . . . . . . . . . . . . . . .• • • • • • •

ఇదేమి యన్యాయము ! పౌరుల కెల్ల నఁట ! స్త్రీల కే గదా Tూ జులు ముఖ్యముగ దర్శనమిచ్చుట ? ఇట్టి యుపచారములును శృంగారములా ?

మధురలాల స పెండ్లియైనప్పడే యంతవిరాళిఁదాల్చిన యగ్జి తునుక గావున నా మె వయసు 15-16 అనుకొCదము. పెండ్లియైన యేఁడున కే దిగ్విజయమని యాలోచించినను ద్వారక ములిఁగి చాల కాల మైయుండదు. కళాపూర్ణుఁడు సింహాసన మెక్కిన తరువాత మునిఁగెనా, తత్పూర్వమే మునిఁగెనా ? పూర్వమైయుండిన నిరువ