పుట:Kavitvatatvavicharamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 153 చేయని చోఁ గృతఘ్నత యుని యే మో ! ఆ లజ్ఞావతికి నే కాంతంబున నిట్టనిరి : ఆ. పాలఁతి ! యూలిమగని పోఁడుము లేమియుఁ గలిగినట్టి చొప్ప గానరాదు మీ తెఱంగు చూడ మేల్మేలు దంపతు లిరువురును వివేకు లేమిచెప్ప o (కళా. ఆ. 4, ప. 65) క. కాంతుఁడు చితజ్ఞుఁడైనను కాంతకు సిగ్గువడఁ జెల్లుఁగాక కటకటా ! కాంతుఁడు సిబ్బితికాఁడై కాంతయు నట్టెననెట్లు కాపురమింకన్. 66 ఆ. నలినవదన ! యెన్ని నాక్ళైనఁ జిన్ని కూఁ తురవుగావ నివు తొడఁగి పలికిఁ దగిన సేవఁజేయు కగునె యూరకయుండ నాతఁడేమియు ననఁడనుచు నిట్లు. 67 క. మగవాఁడు భాగ్యవంతుఁడు మగువకు నొప్పగునె యిట్లు మానపుబిగి గ ట్టిగఁ దాల్పఁ దనంతన యూ డిగ మిటునటు సేయ నతని డెందము కరఁగున్. 68 క. గారామునఁ దోడ్తోడన రారమ్మనఁ డనుచు మగుడి రానేటికిఁ గ ర్పూరంబుతోడి 2יה?יס లీరాదోయాకు మడచి యీ రాదొ ! చెలీ ! 69 క. వెంగలివి గాక నీవో యంగన భోగములపంట యామనియగు నీ బంగారు వంటి ప్రాయము సంగతియే యకట ! రిత్తశయ్యకు నొనఁగన్, 7 0 క. యావనము గలిగినప్పడ పూవుంబోఁడులకుఁ బతుల భోగంబులుగా కావిభవములకుఁ గొఱయే యోవనజా లౌక్షి ప్రాయమడిగిన వెనుకన్. 7 1