పుట:Kavitvatatvavicharamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 కవిత్వతత్త్వ విచాఠము శృంగార సన్నాహములతో భార్య పడకింటికి రా c గా, ఇదేమి కొఱవి దెయ్యమో , గజ్జలపిశాచ మో యుని కన్నెత్తియైనఁ జూడ కుండెను ! ఆ భార్య కాపురుషుని తిక్కతెలియదు. శాకుంతలము లోని “మ. నలినంబెంతయు నాచు చుట్టినను విన్నాణంబె చూపన్ గడున్ మలినంబయ్యను, మచ్చ చంద్రునకు సౌందర్యంబె కావించు, వ ల్కలముంగట్టియు నీ లతాంగి గడుఁ జెల్వంబందియొప్పారు, మం జులమౌ రూపు నలంకరింపనిది యొచ్చో నేదియుం గల్గునే?* అను పద్యము యొక్క స్వారస్యము నీ సుగాత్రి యెఱుఁగు నంతటి ప్రాఢయై యుండినయెడ, కొందఱు రసికులకు సహజ సౌందర్యము వలె మనోహరమగు రచన యొద్దియు లేదనియు, దివ్యసుందర విగ్రహయగు తరుణికి సామాన్యపు గడు సుచీరలు, తాటాకుల కమ్మలును ధరించిన నదియు మనసును నీరు గా(జేయు ఒక విశేష మైన చెలువ మనియం నా మెకుఁ దెలిసియుండును. వేపల్లెలోని గోపికలు పట్టుచీరలు, సరిగె వస్త్రములు, నవరత్నఖచిత భూషణ ములును లేనివారు. నయమైన పట్టలుగట్టి, పూవులతో నలంకృత లై యే పనిపాట్లు లేక యుద్యాన వనములలో చివ రాకు మెత్తల మీఁదఁ బొరలాడుచుండు రాచక న్నెలవలెఁ గాక, వెన్నలC దీయుట, ఆలC గాంచుట, గృహకృత్యముల నెఱవేర్చుట మొదలగు శ్రమములచేఁ బ్రొద్దు పుచ్చుచు దేహముల నారోగ్యముగను, మనసుల C గపటము కాఠిన్యములేని విశుద్ధములుగను నుంచి కొని యుండెడి వారు . అట్ల య్యును ప్రబంధ నాయికలకన్న నెన్నియో ముడుంగులు వారు ప్రీతికరలనుట భాగవతములో దశ మ స్కంధము C జదివిన వారికి వేఱుగఁ జెప్పవలయునా?t శాలీనుఁడు రసిక శిఖామణి కాబోలు ! తన భార్య కృత్రిమములగు తళుకు బెళుకులను వదలి గొల్లభామ రీతి నున్నఁగాని దగ్గఱఁ జేర్పనని సంకల్పించి కొన్నాఁడేమో ! అత్తగారు ఇంక ను శ్రద్ధతో సాగసులు దిద్దిదిద్ది కూ (తును రెండు మూఁడు నాళ్ళట్లయని పెను. వృథా ప్రయాస ! "వట్టిరాక సో క్ర లొనర్చె వాని సతియు". పెండ్లి కూఁతు రూరక యుండి నను జెలికత్తె లూరకుందురా ? జీతములకుఁ బ్రతిఫలముగా బోధనలు 来源 ఈ పద్యము రచించినవారు మామక మిత్రులగు రా, అనంత కృష్ణశర్మ గారు. మన నాటకములలో వీరిని రాజస్త్రీలవలె చిత్రించియుండుట రనభంగము.