పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్కొక్కని వాక్కునందు వొక్డౌక్క విధమైన సౌగసు వుంటుంది هة سبع كتيبع ఒక్కొక్క-ని గాత9 మందు నొక్కొక్క విధమైన మాధుర్యం వుంటుంది. ઉછરે యితరులు అభ్యసిద్దామంపే పట్టుపడేది కొరు. ఒక్కొక్క_ని వార్డో వః కోకిల గానం మాదిరిగా వుంటుంది. వొక్కొక్కరిదో కాకారావంవలె వుంటుం దన్నాఁడు కవికర్ణ రసాయనకవి.

క్ర. *కా క్రేమి తన్నుఁ దిట్టెనె 7 కోకిల తన్నేమి ధనము కోకొమ్మనెనే ? లోకము పగఁ యగు బరుసని వాకునఁ జుట్ట మగుమధురవాక్యము కలిమిన్."

అందఱివీ మాటలే, కొందఱిమాటలందు లోకానికి పీతి వుండడ ఫేమిటో, కొందఱిమూటలందు ద్వేషం వుండడమేమిటో, యెవరికి శక్య మవుతుంది నిర్వచించడానికి ? కొందఱు అనువదించినదేనా స్వతంతరచ నని మఱిపిస్తుంది. కొందఱిది స్వతంతరచనే అయినా లంకణాల బోటు మాదిరిగా నడుస్తుంది. దీనికి హేతువు చెప్పడం కష్టం. యేవరో తెలిసీ తెలియని ఆక్షేపణలు చేస్తారని అనువాదకులు జంకి " మక్కికి మక్కి " మార్గం అవలంబించకూడదు. “ చమై తుహి " లోనైనవే కాదు, మఱి కొన్నికూడా ఆవసర మైతే వదలుకోవచ్చును, మూలంలో లేనివి చేర్చు కోనూ వచ్చును. యీ మాట మా స్వంతం గాదు. నన్నయాదుల రచనల నుండి తేలే సారాంశమే యిది. “ నిక్కమియ్యది పమాణంబుల్ తదు ద్గంథముల్

వ్రాస్తే యింకా చాలా వ్రాయాలి. యిప్పటికి ఆపుతాను. ఆ పుతూ మురారికవికృతమైన వొక గంపతిరుగుడు శ్లోకానికి నాకావ్యగురువులలో తట్టతుదివారు కీ.శే. మధునాపంతుల సూరయ్యసూరిగారి ఆజ్ఞానుసారం తెలిఁ గింపఁబడ్డదాన్ని మాతం యిక్కడ వుదాహరిస్తాను. ఆప్పటికే శ్రీఆకొండి వ్యాసమూ_ర్తిశాస్త్రలవారు ఆనాటకాన్నితెలిఁగించారు. ఆతెలుఁగుకీ మా తెలుఁ గికీ వుండే భేదాన్ని కనిపెట్టడానికే వారు నాకు ఆవిధంగా ఆజ్ఞాపించారు.