పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫలితార్థం ఆశఠత్వానికి ఆశయమైన శివునికే సంఘటిస్తుందని కూడా తెలు ృప్తో దగ్గ వ్యక్తికూడా భగవంతుఁ డివ్వకపోతే చేయవలసిం దేమిటి ? అసలు మూలంలో వున్న శాఠ్యం ఆవ్యాత్ " అని మూక వుమ్మడిగా సమన్వయించుకొని శాఠ్యానికి అవన (రక్షణ) శ_క్తి వుంటుందా అని శంక ుగా దానిమీఁద అర్ధాత్తు తాదృశ శాత్యాశ్రయుఁడైన శివునికే అది సమన్వ యిస్తుం దని సమాధానం చెప్పితీరాలి.

యింతమాతంకూడా తెలియనివారు తగుదుమంటూ విమర్శనలకు రంధ్రించే యీ కాలం చాలా అభినందనీయం కాకపోదు. తగిన సాహిత్యం లేనివారు కవులయి కవిత్వం చెప్పడాని కభ్యంతరం లేదని నేను పలుచోట్ల వారిసే పున్నాను. యిక్కడ యింకోమాట వాస్తాను. చతుర్వేదాలున్నూ, వాట్ల అంగాలున్నూ, చతుష్ణష్టీ కళలున్నూ వచ్చి కవిత్వం చెప్పేవారి కవిత్వం యెందుకూ కొఱగాకనూ పోవచ్చును, ఓనమాలుకూడా చదువు కోకుండానే సహజధార తో కవిత్వం చెప్పినవారి కవిత్వం లోకాదరణ పాతమున్నూ కావచ్చును. వేదశాస్త్రాభ్యాసం వాఙాస్త్రధుర్యాన్ని తెచ్చి పెట్టదు. కొన్నిసంపదాయాలు తెలుసుకోవడానికి అది వుపకరిస్తుంది. మాధుర్యం సహజం. " నా చిన్న నాఁట నోనామాలనైన నాచార్యులయొద్ద నేఁ జదువలేదు " - యీ వాక్యం పరమ భక్తురాలు తరిగొండ వెంకమ్మ గారిది. ఆపె ఆసత్యంగా వాసుకోదుగదా ! ఆమెకవిత్వం యెంతో లలి తంగా వుంటుందని సహృదయులు అంగీకరిస్తారు. పెద్ద పాండిత్యం వున్న వారి కవిత్వమో ? — * బ్రో జనం దేహి రాజేంద్ర " మాదిరిగానే తఱుచు వుండడం అనుభూతం. (తమపాకంబు స్వహస్తపాక గతి) అయితే యిఁక వారి పాండిత్య మెందుకు పనికి వస్తుందంపే - వ్యాఖ్యానాలు వాస్త్రియ డానికి మాతమే పనికి వస్తుంది. క్వాచిత్కంగా తత్తుల్యంగానే వుండే కారికా శ్లోకరచనకు కూడా పనికి వస్తుంది. మొత్తం వ్యాఖ్యానరచనకే పనికి వస్తుందన్నమాట. కాని యిక్కడ యింకోమాట వాయా లి. యెంత పాండిత్యంవున్నా సహృదయత్వమంటూ యేస్వల్ప మేనా వుండకపోతే