పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 iv

ఆయా సందర్భంలో వాసిరెడ్డివారి సంస్థాన కవులలో నొకడగు బుచ్చివెంకు (బహుశ: యితడు కళావంతుడై వుండాలి ) cయినా విధంగా మందలించాడు.

“ఉ. పన్నిన సత్ప్ర బంధమున బాగును నోగును జూడకూరకే
మన్నన మాలి మాకొలము మాటదలంతురు చేమకూర వెం
కన్నకు లోపమేమి, కులమా ? కవనానకు వేంకటాద్రి రా
జన్న. .... ..... ..... .... .... .... .... ... ....

కవిత్వంవల్ల వచ్చే గౌరవానికిన్నీ మడిగట్టుకోవడంవల్ల వచ్చే గౌర వానికిన్నీ చుట్టఱికం వుండదు. మడిగట్టుకొన్నవారిని వైదిరాదూతో నెక్కుడుగాప్రేమింతురని లోకం యెఱిగిందే. ( జయంతి కూడా చూ.) యీ కవి వంశస్థులు భిక్షాటకులని గాని, కవియే భిక్షాటకుడిని గాని వ్రాచే వ్రాతలు - పైవిధంగా చేర్చి చదువుకోగలందులకు కోరుతూ తేదీకూడా ఉన్న ఆధారంలో లభించని యిగా ఆంద్రదిన పత్రికకై 1946 సంవత్సరంలో

మార్చి నెలను ఊహిస్తో పాఠకుల పర్యవేక్షి Csకు సూచిస్తున్నాను.

రs కథలు - గాథలు పథము - ద్వితీయ - తృతీయ ధా గములలో ముదితములయిన వ్యాసాలు గాక ఏవి అయినా ఉన్నట్లు ఏవరైనా కనిపెట్టిة మాకు సూచిస్తే కృతజ్ఞతతో పరిశీలింపగలము.

ఇట్లు విన్నవించు విధేయుడు,

     విద్వాన్ 

చెళ్లపిళ్ల దుర్గేశ్వర శాస్త్రి (గ్రంధకర్త కుమారుడు)

క డి యు ము తూ, గో. జిల్లా. I-4-1960