పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iii

న్నాను. యీ చేర్చేదానికి ముందుకూడా కొంత వ్యాసం ఉంటుందనే విష యాన్ని గుర్తుంచుకుంటూ యీ దిగువ వ్యాసపంక్తులు 538 పేజీలో వ్యాస శీర్షికకు ఆదిలోనే చేర్చుకో గోరుతున్నాను. . . . . . . .. . . . .. . . .. . . . . . . . . . . .. . . . . . . . . . . . . . . . . మేము యతిలోగాని ప్రాసలోగాని దాన్ని వాడలేదు. " కర్ణుఁడు దుర్ణ యుండగుచు " అన్నచోట “ దుర్నయుండు " అని దంత్యయు_క్తంగా వున్నా చెడేదిలేదు. యమకం యించుమించు దంత్య పాఠంలోనూ వుంటుంది. అయితే శేఖరకారకునిదాకా యీణత్వాన్ని ఖండించిన వారు లేరు. (దుస్-దుర్-లక్షణ ప్రతిపదోక్త పరిభాష వగైరా సాధనసామాగి) కావు ననే పాచీనులు నన్నయ తిక్కన శ్రీనాధ పెద్దన పభృతులంతా ప్రాస లలో వాడుకున్నారు. అందుచేత దిద్దక సాధించవలసి వచ్చింది. ఈలాటి వింకా చాలావున్నాయి.

1. ఏనామనూనాకృతిభాసమానాం, 2. పశ్యాప శ్యౌ, 3. మృతా యితఁడు, 4. మరుద్బూపాలుఁడు.

వాట్లలో యివి ప్రధానాలు, వీట్లని నేను మారాంతరం తొక్కి సాధిం

చినా సరళంగా అడిగితే యధార్ధం చెప్పక పోవడం లేదు.

1. ఏనిని, 2. రురులు, 3. ఏతద్చొబ్బిలి, 4. కంజము కబరీధీకభరో త్కరానందదము, 5. లవలేశములు, 6. యజ్ఞయాగములు, మొదలైనవి. ఇవన్నీ నిర్దుష్టములు, ఏటికెదురీదేవి. ప్రపంచమంతా యేకీభవించి వాదిం చినా నిలిచేవి. వీట్లని తగినంత అక్ష్యలక్షణజ్ఞానం చాలక ఆక్షేపించి పద పడి యెన్ని (భారతాదులనుండి) మహాకవిప్రయోగాలు చూపినా మామోలు పాటే పాడుతూ ఆ అపజయాన్ని యీ విధంగా తీర్చుకోవడానికి పాండిత్యానికి గాని కవిత్వానికిగాని ( “ భిక్షుణా కక్షనిక్షిప్తః కి మిక్షుర్నీరసో భవేత్, చూ.) లేశంగాని లవలేశంగాని తల్లేశ లేకతేశాంశ లేశలేకల వాంశకంగాని సంబంధంలేని ప్రసంగంచేసి సంతుష్టిపడతారు.