పుట:Kapala-Kundala-Telugu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముగా కపాలకుండలా" యని పిలిచెను. కపాలకుండల యెవరో నే నెఱుఁగను. 'నేను బాటసారిని. దొంగలచేతులలోఁ జిక్కి యిపుడు నిష్కుండల నైతిని !" ఆ శ్లేషవాక్కు వినినంతనే నవకుమారుని హృదయ మించుక శాంతించెను, ఏమి జరిగినది ?" అని యూతండా'మే నడిగెను.. 4:దొంగలు మా సవారి విరుగఁ గొట్టి మా బోయీలలో నొక నిఁ జంపి పోయినారు. వారు మాయొడలి నున్న నగలను దీసికొని మమ్ము బంధించి పోయినారు. ఆ నవకుమారుఁ డాచీకటిలో వెదకి చూడ నిశ్చయముగా నొక యువతి యా సవారిలో దృఢముగా బధింపఁబడి యుం డెను. వెంట నే యతఁ డామె కట్లు విప్పి 11 లేవగలవా”య సెను “నాకుగూడ లాఠీ దెబ్బ గట్టిగాఁ దగిలినది. అందుచేఁ జూల బాధగా నున్నది. కొంచెము చేయి తోడిచ్చినఁ బట్టు కొని మెల్లగా లేవఁగల ననుకొందును.” నవకుమారుడు తన చేయి యుదీయ నా యువతి యతని హస్తము పట్టుకొని లేచెను. అంత నతఁ డామెతో "నడువఁ గలవా?” యనెను. ప్రశ్నమునకు సమాధానము చెప్పక 'యామె తమ వెంట నెవ్వరో. వచ్చుచున్నట్లున్న దే” య నెను. “ లేదు.” "సత మె త దూరమున నున్నది ?"