పుట:Kapala-Kundala-Telugu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ పాలకుండల . . “ఎంత దూర మున్నదో 'చెప్ప లేను. దగ్గజ నే యున్నదను కొనిడను." “చీకటిలో నొక్కెతను నీ మట్టిలోఁ గూర్చుండి యేమి చేయఁగలను : తమ వెంట సతము వఱకు వచ్చెదను. ఎవరైన సన్నాసుకొని వెంట వచ్చిన రాఁగలను." “ఆక్షత్కాలమందు సంశయించుట మూర్ఖపుఁబిని. భుజముపైఁ జేయి వైచుకొని రమ్ము." యువతి మూర్ఖముగాఁ బ్రవరింపక నవకుమారుని భుజ ముపై జేయి వైచుకొని బయలు దేఔను. నిజముగా సతము సమీపమందే యున్నది. సతము దగ్గ అనే యెల్లపుడు దొంగలు వేఱవక యిట్టి దుష్టార్యము లాచ రించుచుండిరి. నవకుమారుఁ డాలస్యము కాకుండ నా యువ తిని సతములోనికిఁ జేర్చెను. అతఁడు సతములోనికిఁ బోయి చూడ కపాలకుండల కని పించ లేదు. దాసి యాయే కొకయి ల్లేర్పాటుచేసెను. అతఁ డంతఁ దన వెంట వచ్చినయువతి కొకయిల్లుమాటాడి యామే సందు విడియించెను. అతని యాజ్ఞానుసారముగ నింటియజ మానురాలు దీపము .గొనివచ్చేను. దీపకాంతిలో సతనికామె యసామాన్య సుందరి యని తెలిసినది. లావణ్య తరంగము లలో నామె యౌవనశోభ శ్రావణ నదివలెఁ బొంగి పొరలు చుండెను.