పుట:Jyothishya shastramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మకర, కుంభ లగ్నములకు శాశ్వితముగా మిత్రు, శత్రువులుగానున్న గ్రహములను క్రింద వరుసగా చూడచ్చును.

ఇంతవరకు కాలచక్రములోని ఆరు లగ్నములను చిత్రించి, ఎవరు శత్రు గ్రహములో ఎవరు మిత్రు గ్రహములో చూపించాము. దాని ప్రకారమే ప్రక్కనగల అదే వర్గ ఆరు లగ్నములకు చిత్రించకనే వివరించి తెలిపాము. దానివలన మొత్తము పండ్రెండు లగ్నములకు శాశ్వితముగ మిత్ర, శత్రువులుగానున్న గ్రహములను తెలియజేయడమైనది.