పుట:Jeevasastra Samgrahamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈకొమ్మలు వెడలుభాగమును కనుపులు అని వాడుదురు. ఇవియే స్కంధశిరములు. ఈకొమ్మల మొదళ్ళక్రిందిభాగములందు తల్లి

ద్విబీజదళవృక్షము-కిరణప్రసారము. ద్విబీజదళవృక్షము-సర్పప్రసారము.

కొమ్మమీద ఆకులుగాని ఊడిపోయిన ఆకులమచ్చలుగాని ఉండును. కాన నీకొమ్మలు స్కంధశిరముననుండు ఆకుపంగలనుండియే