Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెంగావీ సీరగట్టి

నటభైరవి స్వరాలు - ఆదితాళం

1. సా , సా , సా | , రీ మ పా పా ||

   సెం     గా      వీ   |   సీ  ర  క  ట్టీ  ||


మ ప మ ప ద ప మ ప | మ గ మ గ రి స సా ||

రం - గూ - లా - | - రై - క తొ డి గి ||


స రి గ రి రి గ మ ప | మ గ ని స స రి గ రి ||

కొం గూ - నూ - - - | - జా - ర ఇ డి శా - ||


రి స సా  ; పా | , మ ప మ గ రి స ని ||

సే - -  ; ఓ | గం గ - మ్మొ ది నా నే ||


ముంగీలీ నిలిచి పోయావే

ఓ గంగమ్మొదినా

బంగ మయ్యొనా వాలుసూపులే ||


2. సెవలా తమ్మంట్ల ఎరుపూ

సేతి మురుగూల పసుపూ

సేరేనే మీసాల నలుపూ

ఓగంగమ్మొదినా - నా

బారమంతా నీకుదక్కేనా

ఓగంగమ్మొదినా

కోరపాగా ఓర సూసిందీ ||