పుట:JanapadaGayyaalu.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

బళ్లొరసలో ఏ బండీ
నీకళ్ల నిండిందీ
నీవేడ ఉంటివయో
బండోళ్ల గురువులయా
నీవేడ జంటవయా
బండోళ్ల గురువులయా ||


    సేకరణ - 1938లో