ఈ పుట ఆమోదించబడ్డది
"వస్తావంటేపిల్ల"లాగ
అతడు : కూలి కొస్తావంటే పిల్ల
వస్తావంటే
ఆమె : కూలంటె కులాస అయ్యామాకు
అతడు : వస్తావంటె నేత కొస్తావంటె
ఆమె : నేతంటే నేటేను అయ్యామాకు
అతడు : వస్తావంటే ఊడ్పు కొస్తావంటె
ఆమె : ఊడ్పంటె ఊగులాట అయ్యామాకు
అతడు : కొడతావంటే పత్రకొడతావంటె
ఆమె : పత్రంటె వళ్ళుమంట అయ్యానాకు
అతడు : వస్తావంటె కోతకొస్తావంటే
ఆమె : కోతంటె కోలాటం అయ్యామాకు