పుట:JanapadaGayyaalu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని దాటి అడవి బడితిమి
గదరా చల్ మోహనరంగా ||

5. నీకు నాకూ జోడు అయితే
మల్లెపూలా తెప్పగట్టీ
తెప్పమీదా తేలిపోదము
పదరా చల్ మోహనరంగా ||

6. అదిరా నీగుండెలదురా
మధురా వెన్నెలరేయి
నిదరాకూ రమ్మంటిని
కదరా చల్ మోహనరంగా ||


   (వల్లూరి జగన్నాధరావుగారివద్ద సేకరించినది)  కాకినాడ 1936