పుట:JanapadaGayyaalu.djvu/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19)

ఎక్కడికి యీ నంది తుమ్మెదా
ఏడది యీనంది తుమ్మెదా

20)

గొంతెమ్మ పెంచినా తుమ్మెదా
గొలుసుళానందీ తుమ్మెదా

21)

మానండి కొట్టొద్దు తుమ్మెదా
మమ్ములా తిట్టొద్దు తుమ్మెదా

22)

మా నందీ బంరులూ తుమ్మెదా
మేమిచ్చతాము తుమ్మెదా

23)

సోలతో సోలడే తుమ్మెదా
మాడలేసూకోనితుమ్మెదా

24)

పన్నెండు చెంగులూ తుమ్మెదా
పట్టుపచ్చాలూను తుమ్మెదా

25)

ఇదిగో కాపన్న తుమ్మెదా
ఈ నందీ బంది తుమ్మెదా

సేకరణ------కాకినాడలో