పుట:JanapadaGayyaalu.djvu/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

4)

3 వలె
తుమ్మపువ్వులు తెచ్చినాడె కురుమయ్య
తురితి గోపూవిచ్చినాడె కురుమయ్య
త్రిశ్రం - 1 వలె

5)

కురుమయ్యనేసిన కుచ్చు గొంగళ్ళు
అవ్వి నాకియ్యమని అడిగితీనా || ఆ - ఊ

6)

కురుమయ్యగుడిమీద దీపారాధనపెడితె
ఢిల్లీకి వెలుగఁటీనాదీ - ఆ - ఊ

7)

అయ్యోకురుమయ్య ఏమనలేదయ్య
సామీకురుమయ్య, ఏమనలేదయ్య
ఆ ఊ - ఆ ఉ
సేకరణ - నిజామాబాద్