పుట:JanapadaGayyaalu.djvu/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దంపుళ్ళ పాట

దాకెళ్ళ బియ్యం

మోహన స్వరాలు త్రిశ్రం

1)

గ ప ప | ప పా || ప ద ప | గ రి గ ||
దా కె ల్ల | బి య్యం | దండొక్క | పొద్దు - ||


స రి గ | రీ గ రి సా | స సా | ప పా ||
తె త్తు న | కు రు మ య్య | నీ సే | వ కూ ||


పా , | సా , | సా , | సా , ||
ఆ | ఊ | ఆ | ఊ ||


2)

మొంటెల్లిబండారు మొగిలొక్కపొద్దు
తెత్తున కురుమయ్య నీసేవకు


చతురశ్రం

3)

స స సా - రి గ ప ప ప ||
బంతిపువ్వులు తెచ్చినాడె ||


ప ద ద ప గ రి రి గ ||
కు రు మ - య్య --- ||


స రి గ రి రి గ రి స స స సా పా " ||
బాగానేపూ విచ్చినాడె కురుమ య్యా " ||