ఈ పుట ఆమోదించబడ్డది
గా, పమగ గ రి ససస |సా" | ||
- నీ - వే - జా - గ ర |తా - | - ||
3. ఇరగాలమ్మా గుడిగాకా
నడసీపోవద్దు ఒంటరిగా
పోయెదారిలో తాగుబోతులు
నీవే జాగతరా ||
4. ఎగువతిరుపతి కడదాకా
పోయేదారిలో దొంగలున్నారు
నీవే జాగరతా ||
సేకరణ - రత్నపాప పుట్టినపుడు
నెల్లూరులో