Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఎండిపూల గొడుగూకిందా
ఎంకటేశుని పూజెత్తూ || గొబ్బి ||

7 వలె

8)

రాగెత్తు రాగందన మెత్తు
రాగిపూల గొడుగుకిందా
రాములవారి పూజిత్తూ || గొబ్బి ||

9)

పడమ టేది చేడెల్లార
గొబ్బితట్ట నొస్తారా
గొబ్బితట్ట నొస్తుముగాని
ఏమిపలములు కలుగూను

వచనం

ఒంగోని తట్టే వారికి
ఒళ్ళంత బంగారం
కూర్చోని తట్టేవారికి
కుందన బంగారం ||
సేకరణ - నెల్లూరు