పుట:JATHA.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33

నర్సింహారెడ్డి




మట్టిని
ఏమనిషీ తినలేడు!
కానీ
ఆహారానికి అది అక్షయపాత్ర!


ఏచేయి గీసిన
చిత్రమో అది?
కాగితంపై కవిత్వం
మూగబోయింది!


ఆశాదీపాన్ని
ఆరనివ్వకు..
ఆశ
జీవనవాహన ఇంధనం!


గోళ్లలో
మట్టి తీయకు!
సమస్యకు
శాశ్వత పరిష్కారం వెతుకు!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/43&oldid=404316" నుండి వెలికితీశారు