పుట:JATHA.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

32




పేదరికం
కలలపై నీళ్ళు చల్లింది!
చదువు
రెక్కలు తొడిగింది!


తొలిప్రేమ
జ్ఞాపకాలు!
అమృతంలో తడిసిన
అనుభూతులు!


ఖాళీ కుండకు
విలువలేదు!
లోన విలువైనదేదో
ఉంటే తప్ప..


కాలం చేసిన
గాయం అది..
ఒంటరితనమా
కారం పూయకు !

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/42&oldid=404304" నుండి వెలికితీశారు