పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(శ్రీ గణపతిముని రచనలు - తెలుగు తాత్పర్యములతో)


1. (ఎ) మహావిద్యాది సూత్రగ్రంథావళి (దశ మహావిద్యలకు, గాయత్రీ - యోగాది యితర తత్త్వములకు, రాజయోగ సారమునకు వ్యాఖ్యలు) - 1-50


1. (బి) మహావిద్యాది సూత్రగ్రంథావళి (నాగరి లిపిలో మూలము మాత్రమే) ....... 0-50


2. ఖండకావ్యద్వయము (పాండవ ధార్తరాష్ట్ర సంభవము, సుకన్యాదస్ర సంవాదము) ....... 0-25


3. సదాచార బోధిని ............. 0-25


4. తత్త్వఘంటా శతకము (ద్వాదశాదిత్య, ఏకాదశ రుద్ర, అష్టవసువుల సమష్టి వ్యష్టి సామరస్యము) ........... 0-50


5. గీతమాల (వైదిక దేవతాస్తుతి గీతములు) .............. 1-50


6. విశ్వమీమాంస (విశ్వసృష్టి, జీవసృష్టి, వివిధ అధిష్ఠాన దేవతా తత్త్వములు, అవతారములు వచ్చు విధము, ఉపనిషద్విద్యలు మొదలగు 50 విషయములున్నవి.) ............... 3-00


7. ఇంద్ర సహస్రనామ స్తోత్రము (ఋఙ్మంత్రములనుండి యేరిన నామములైనందున ఇవి మంత్రతుల్యములు) ........... 0-50


8. భారతచరిత్ర పరీక్ష (ఈ చరిత్ర వేదయుగ మధ్య కాలములో సంభవించెననియు, భారతవీరులు ఋషులవలె మంత్రద్రష్టలనియు ఋగ్వేదమునుండి ప్రమాణములతో రుజువొనర్చి, వ్రాసిన మహత్తర విమర్శగ్రంథము) ............ 6-00


9. స్తోత్రచతుష్కము (ప్రచండచండీ, ఉమ, శివ, దేవీ స్తోత్రములు.) ............ 1-00


(పోష్టు ఖర్చులు ప్రత్యేకము)