పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాచే ప్రచురితమైన శ్రీ గణపతిముని గ్రంథములందిది పదియవ పుష్పము. దీనికి పూర్వము ప్రచురితమైన స్తోత్రచతుష్కముతో బాటు దీనిని గూడ నీ సంవత్సరము వచ్చిన శ్రీ గణపతిముని నిర్వాణదినమున కర్పించుకొనునట్లు శ్రీ జయంతి ప్రెస్సు, కాకినాడ వారచ్చొత్తి యిచ్చినందులకు వారికి నేనెంతయు కృతజ్ఞుడను.

ఇట్లు,

గుంటూరు లక్ష్మీకాంతము.

యలమంచిలి,

తే 7 - 8 - 62 దీకి

సరియగు శ్రావణశుద్ద సప్తమి.

(శ్రీ గణపతిముని నిర్వాణదినము)