పుట:Hello Doctor Final Book.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాని త్వరగా పొగత్రాగుట మానివేయుట ఉత్తమము. వైద్యులు, మందులు సహకరించినా, నా అనుభవములో ఆయా వ్యక్తుల పట్టుదల, లక్ష్యములే పొగత్రాగడము మానివేయుటకు తోడ్పడుతాయి. పిల్లలకు చిన్నతనము నుంచే పొగత్రాగరాదని నూరిపొయ్యవలసిన అవసరము చాలా ఉంది.

80 ::