పుట:Hello Doctor Final Book.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలువడు నాడీతంతులు బాష్పగ్రంథులకు (lacrimal glands) చేరుకుంటే తినుబండారముల వాసన తగిలినప్పుడు, భోజన సమయములందు  కన్నీళ్ళు కారవచ్చును. వీటిని మొసలి కన్నీళ్ళుగా వర్ణిస్తారు.

279 ::