పుట:Hello Doctor Final Book.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్వరలో విడుదల చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదములు. ఇటువంటి

పుస్తకము సామాన్య ప్రజలకే గాక, వైద్యవృత్తిలో ఉన్న వైద్యులకు కూడా ఉపయోగపడగలదని నిస్సందేహముగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాలలో ప్రతి వైద్యశాల గ్రంథాలయము లో ఉండవలసిన గ్రంథము యిది.

తేది : ఆగష్టు 8, 2021

డా. గండికోట రఘురామారావు, ఎం.డి. విశ్రాంత ఆచార్యులు, చర్మవ్యాధి విభాగము, ఆంధ్ర వైద్యకళాశాల, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. చరవాణి : 09989022314

xiv ::