పుట:Hello Doctor Final Book.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారి పుస్తకము ప్రజాదరణ పొంది త్వరలోనే మరికొన్ని ముద్రణలకు

నోచుకొంటుందనుటలో నాకు ఎటువంటి సందేహము లేదు. వారి కుల

దైవము శ్రీరామచంద్రుడు వారిని, వారి కుటుంబమును ఆశీర్వదించి ఆయు రారోగ్యైశ్వర్యములు ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను. శుభం భూయాత్ ! జూన్ 29, 2021.

గంటి లక్ష్మీనారాయణమూర్తి

ix ::