పుట:Hatha Yoga Pradeepika.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓమ్

                     శ్రీమద్విద్యారణ్యస్వామికృత 
                     బ్రహ్మవిదాశీ ర్వాద పద్ధతి.

శ్లో. హృదయ కమలమధ్యే నిర్విశేషం నిరీహం

   8హర విధివేద్యం యోగిభిన్ట్యాన గమ్యం
   జననమరణ భీతిభ్రంసి సచ్చిత్స ్వరూపం 
   సకలభువనబీజం బ్రహ్మచైతన్యమిగా డే,
                 -o-
  1. హిరణ్యగర్భాది స్థావరానైషు శరీ రేషు యదేకం చైతన్యమ స్త్రి తదే వాహమస్మితి దృఢజ్ఞానసిద్ధి ర్భూయాత్ 

తా, చతుర్ముఖ బ్రహ్మమొదలు స్థావరమువలకుఁ గల శరీరములయందు ఏ ఒకే చైతన్య మున్నదో, అదే నేను అనెడి దృఢజ్ఞానసిద్ధి కలుగునుగాక.

దృఢజ్ఞానము=సంశయ విపరీతములులేని జ్ఞానము. 
2. లయ విక్షేప కషాయ రసాస్వాదేభ్యో రక్షితం "మే చిత్త మవి ఘ్నీన బ్రహ్మణ్యవస్థితం భయాత్ . 

తా, లయ విక్షేప కషాయ రసాస్వాదముల వలననుండి రక్షింపఁబడిన నాచి త్తము విఘ్నములేనిదిగా బ్రహ్మమునందు నెలకొనునట్లగుగాక.

2.లయము=ఆలస్యము (సోమరితనము) చేఁగాని, నిద్రచేఁగాని, వృత్తిరహిత మైనది. విక్షేపము=వృత్తిబహిర్ముఖ నుగుట. 

కషాయము= రాగాదిదోషములవలన బహిర్ముఖమైన సంస్కారము. రసాస్వాదము=యోగికి సమాధియందు విక్షేపమువలనఁ గలిగిన దుఃఖనివృత్తిచే ఏ యానందము కల్లుచున్నదో దాని యనుభవము. విూఁదఁజెప్పిన నాలుగును నిర్వికల్పసమాధికి ప్రతిబంధకములు. 3. నిత్యనిర్వికారాసగ్గొద్వితీయపరిపూర్ణ సచ్చిదానస్థ స్వప్రకాశ చిదేక రస బ్రహ్మానుభవసిద్ధి హ్బయాత్. తా. నిత్యమై నిర్వికారమై ఆసంగమై అద్వితీయమై పరిపూర్ణమై సచ్చిదానన్ధమై స్వప్రకాశమై చిదేకరసమై యొప్పుబ్రహ్మానుభవసిద్ధి కలుగునుగాక.

    స్వప్రకాసమువేఱొకదానిచే ప్రకాశింపక తనయందే ప్రకాశము కలది.