పుట:Hatha Yoga Pradeepika.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మవిదాశెర్వాదపద్ధతి. చిరేకసముజ్ఞానముకంటే స్వరూపముగ గలది. వస్తువుయొక్కస్వరూపమైన జ్ఞానము చిత్తు అనబడును.

   4.అహమాదిదృశ్య విలక్షణాస్మ త్రృత్యయానుభూత ప్రత్యక్ చిన్మాత్రాను భవసిద్ధి ర్భూయాత్.
   తా.నేను మొదలగు దృశ్యములకు వేఱుగా నేను అనెడి జ్ఞానముచేత అనుభవింపబడు ప్రత్విక్  చిన్మాత్రానుభసిద్ధి కలుగునుగాక్.
     డృశ్యమూకనబడువస్తువు.   మ్ర్యాక్ అంతరము.
   5.సజాతీయ నిజాతీయ స్వగతభేదరహితాఖణ్ణ సచ్చిదానన్దానుభవసిద్ది ద్భూయాత్.

     సజాతీయమ్నకు తనజాతియందు గలభేదము. గోవునక్ వేఱొక గోవువలె
    విజాతీయముతనకు వేఱొ జాతియందుగల భేదము గోవునకు అశ్వమువలె
   స్వగతబేదము-తనకు తన అవయమ్లయందుగల భేదము. గోవునకు
   కొమ్ములు కాళ్లు మొదలగు వానివలె.

6. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య అరిమానన్ధా ద్వితీయ బ్రహ్మాంభవ సిద్ధి ర్భూయాత్. తా. నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్తమై పరమానంద్మై అద్వితీయమై యుండు నట్టి బ్రహ్మానుభసిద్ధి కలుగుగాక.

     బ్రహ్మాభిన్నముబ్రహ్మమ్నకు వేఱుగానిది.  కూటస్థడు నిర్వికారి, నిశ్చలుడు.
   8.స్వాత్మనోన్యత్యేన ప్రతిధాతం సకలం సాక్ష్యం జగత్ స్వా విధ్యా విలసిత్ త్వేస స్వా నన్యత్వాత్ స్వాత్మమాత్రమిత్య ద్వితీయ బ్రహ్మాత్మాంభవ సిద్దిర్భూయాత్.
   తా. తనయొక్క ఆత్మకు వేఱుగా సకలసాక్ష్యమైన జగమును, తనయొక్క అవిద్యచేత ప్రవేశించనట్టి స్థితివలన తన కన్య్ంగానుండు తన ఆత్మమాత్రమే యనెడి అద్వితీయ బ్రహ్మాత్మా సుధవసిద్ధి8 కల్గుగాక.