Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34

US 1 38 గ్రంథాలయ సర్వస్వము. నేను విద్యాధికుడనుగాను. తోచినవిధముల చేత నైనంతవరకును సేవజేసితిని. చేయుదును. ఉపయోగము న్నచో గ్రహింపుడు. లేదా క్షమింపుడు. ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ. C౯౨౨ వ సంవత్సరమునగూడ గ్రంథాలయ ప్రతి నిమల మహాజన సభ జరుగకుండుట మిక్కిలి విచారకర మైన సంగతి. ఈసభవిషయమై శ్రీయుత బెల్లంకొండ రాఘవరావు గారు విశేష ప్రయత్న ములను జేసినను, సభ జరుగు భాగ్యము గలుగ లేదు. సభ జరపినయెడల, తాము ఏబ రూపాయల విరాళమును గూడ ఇచ్చెదమని, కుప్పా శ్రీరామశర్మ ర్మగారు శ్రీకృష్ణ జన్మస్థానమునుండి ఉత్తర మును వ్రాయుటయే గాక, పలుమారు హెచ్చరించి యున్నారు. ఇంక పంపరుగులం ప్రయత్నములులనుగూడ జేసిరి. ఏమైనా నేమి! తుదికు సభ జరుగ లేదు. శ్రీ కుప్పా శ్రీరామశర్మగారు శ్రీకృష్ణ ర్మాసాన మునుండి విచ్చేసినారు. వారికి మా హృదయపూర్వక మైన స్వాతి ఆమిప్చతున్నాము. వారు వ్రాసిన ఒక ఉత మును, గ్రంథాలయోద్యమ ప్రతినిధిగ కూడ శిక్ష నను భవించుచున్నానని వ్రాశం. దీనినిబట్టియే గ్రంథాల యోద్యమమఁడు వారికి గల గాఢమైన అమానము వ్యక్తము కాగలడు. గ్రంథాలయ ప్రతిః కుల మహాసభను ఈ సంవత్సరము మార్చి, ఏప్రిలు నెలలలో నైన తప్పక జంపి, క తకృత్యు లయ్యెదరని గుంటూరు మండలము వారిని చున్నాము. ప్ర్రార్ధిం i им బూనుకొనజాలగైరి. అయినను అంతవరకు తయారైన బాలభటులు దేశా?వృద్ధికై యుక్త సమయమున పాటు బడియుఁడుట మిక్కిలి ప్రశంసనీయము. එ కొంతవరకు తీనది. శ్రీ దగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి " రామ దండు” సంస్థతో ఈలోటు పిమ్మట దేశీయ మహా ¿నసభవారిచే స్థాపితమైన "గూడ కొంతవరకు పనిచేసింది. 66 అయినను ఈరెండు సంస్థలను చేయవలసినంత పని చేయలేకపోయెనని మాయభిప్రాయము. దానికి కార ణము తగిన తరచీతునియ్యక పోవుటయే. శ్రీ గోపాలకృ ప్లయ్యగారు అంత త్వరగా శ్రీకృష్ణ జన్మ స్థానమునికు సయ్య గారు అంత త్వర పోయియండని యెడల వారాలోటును పూరి జేసియే యుండియుండరు. మాకు తెలిసినంత వ కు 65 శాంతి సేనలో జేకనవారికి ఒక్క పశ్చిమ గోదావరి మండల మందుదక్క మరియెచ్చటను తగిన లింవీతునిచ్చినటుల గానము. ఆజిల్లాయఁ పైన ఒక సారి తిర తునిచ్చి విడిచి నటుల గాల్పించును. స్వచ్ఛంద సేవలకు తిరిబీగు ఒక సారి ఇచ్చి విడిచిన యెదల ఁడునాయకు లను అప్పుడప్పుడు ఒక చోట జ్చే వారికి కొని కొతతు ఏ సంగతు లెను. వారు ఆకును తమ దఁడువా అందుకొని క్రమముగా ఇచ్చుచుండి సంయుు. ఈవిధ ముగా తియాపైన సేన ఆశ్వతీయమై, మొక్కవోవని ధైర్యసాహసముతో సేవ చేయటకు తగియుండును. ముం ఇ బీతునొసఁట కే తెగుపయన్నములను చేయుదురని నమ్మెదము. గ్రంధాలయ సర్వస్వము. అనివార్యములైన కారణములచే 1ంధాలయ సర్వ స్వమును ఇంతకాలము ఆపవలసివచ్చింది. చందాదారు లంను, పోషకులును, విలేఖగులును మన్నించి, ఎప్పటి వలె ప్రోత్సహించెదరని ప్రార్థన. ఇప్పటినుండి మాసపత్రికగ బాలభటోద్యమము. రామదండు-శాంతి సైన్యము. మా వం ప్రకటించుటన్ " ఏర్పాటు చేసింది. 7 బీసెంటమ్మ గారి దయవలన మద్రాసు రాజధాని యందు " భారతి నర్ష బాలభట సంఘమును అంతిరింప జేయుటతోడ నే, ఆంధ్ర దేశముదుగూడ బాలభట ద్యమ వ్యా - పికి భంగము Xల్ 7ను. అప్పుడు ఆంధ్రులు ప్రత్యేక మొక బాల భట సంఘమును పాపించి ఉద్యమమును సాగించి యుండిన బాగుండెడిది. కాని శ్రీ యుద్యమ మును వ్యాప్తములోనికి దెచ్చిన ప్రధారులు తమకు సావకాశము లేకపోవుటచే, ప్రత్యేక సంస్థాపకు సకాలములకు వెలువడునటుల సర్వవిధముల ప్రయ త్నములను జే సెడము, అంద-యొక్క తోడ్పాట వలన గాని ఈకార్యము నెర వేగునది గాదు. ఇంతవరకు ఐపీవసంపుటమునందు పాండు సంచికలను బ్రకటించియుంటిమి. మాసపత్రిక ప్రారంభించు టచే ఈసంచికనుండి ఆరవ సంపుటమును ప్రారం భించి తిమి. ఐదవ సంపుటమునకు చందా ఇచ్చినవారికి కొదువబ డి." సంచికలను ఆరవ సంపుటమునందివ్చెదము .