Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

00 I కముశ గ్రంధాలయ సర్వస్వము. మున గలరు. వీరినికూడ నవీనాంధ్రకవులలో జేర్చి ప్రత్యే నొక్కొకరియొక్క గాని, ఒక విధమగు కవులు గుంపును గాని యొక్కొకవ్యాసములో జేర్కొని విమ చెడను. 1905-22 వరకు జరిగిన భాషోద్ధారి కావ కావహములో సుమారు 200 కవులు సందర్భపద్యావళుల బ్రకటించి యున్నారు. వీరిలో ప్రధానముగ దారిత్రొక్కిన కవితా మార్గదర్శుల నెనిమిది ప్రత్యేక వ్యాసములలో విమ ర్శించి, చిల్లరకవుల కొక వ్యాసమొసంగి, భావికవిత్వమున 20 కొకటియు, నవీనికవితాప్రయత్న సమన్వయమునకు రెండురు సమర్పింపదలచినాను. ఈవ్యాసములం ముగియులోపలనే నవీనాంధ్ర కవిత్వసారమును, పుస్తకము గాముద్రిం చెదము: . ఈవ్యాసమాలికకు పండ్రెండు సంచికలలో వర్ష వ్యా పప్రోత్సాహ మొసగినందులకు గ్రంధాలయ సర్వస్వపత్రి కాధిపతుల కెంతయు కృతజ్ఞుడను. ఆంధ్రసోదరులకు నావి ధివిహితోపకారముగావించి నాపాలిటి కీపత్రికాప్రోత్సాహమే పదివేలు విలువ. -పురాణం సూరిశాస్త్రి. యు తమగతుల _D + రాధ పి లు పు . మూడునాళ్లాయెరా మువ్వగోపాల నినుజూడ కేనింక నివజాలనుర కనులలో మెది లేవు కనకగోపాల నీచక్కదన మెఁడు దాచుకోగలవు చాటుగా నిలుచుండి పాట బాడేపు మరుగున తలవంచి మాటలాడేవు ముసుగులో నేమిటో ముచ్చటాడేవు తెరలోనరాగాలు తీసేవుకృష్ణ మురళి వాయించరా వరహాలకృష్ణ నీడలను బట్టుకోఁజాలు దేశు గజ్జెలందెలు మ్రోయ కడపరాకాలు నీగుట్టును పెల్ల నే నెఱుంగుదురు నెమిలికుచ్చుతురాయి నిగనిగలాడి నిను బట్టియిచ్చునంచును తీసినావె నీ చుట్టుపచ్చగా పూచేనటంచు బంగారు శాలువా పా చేసినా వె; ఎంతసేపాయరా యీవనాంతమున w3 నీకోసమొంటిగా ప్ర్రాకులాడితిని ఎందెందు వెదకినా బూ బృందయంగు నీప న్నె లేకావరావేల కృష్ణ.! పొదలలోపూవు నైపోయినా వే మొ ఆలలో దూడపై యరిగినా వే మొ తమ్ములతీయగా ద్రవియించితే మొ కలికి వేణువుతోడ కరిగినా వేమొ నిన్నెందుజూతురా చిన్నారికృష్ణ ఏమూల వెది వేదిరా మోహనాంగ వెన్నదొంగిలి కానిపింపకున్నా వొ చీర లెత్తుకపోయి దూరమైనా వో తగుణు లేనిను దారి తప్పించినా రో మధురలో పౌరులే మరపించినారొ ఏమి సేయుదునురా నాముద్దుకృష్ణ! నినుజూడ కేనింక నిలువజాలను ర రాధను వేధింప రాదురాకృష్ణ రాధ పైకోపింప రాదురా కృష్ణ! పిలిచినుద్దీయరా ప్రేమాలపిందె కలిసిక్రీడిఁపరా కళ్యాణ ళిక ! -రాయప్రోలు సుబ్బారావు.