Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1

తిలకము

 


కలిమికన్నియ కలికి నుదుటను
కళలుచిమ్మే కనకతిలకమ!
వలపుకృష్ణుని వయసు తే నెకు
పౌత్రమయ్యేతిలకమా!


పార్వతీసతి ఫాలతలమున
గర్వరాగముఁ గ్రక్కుతిలకము!
ధూర్వహుండగు ధూర్జటికి ధృతి
దూలఁద్రోసిన తిలకమా!
3
పలంకుపడతుక పసుపు నొసటను
మొలక జీవము లొలు కుతిలకమ!
కలసి బ్రహ్మను కంఠ మొత్తగ
కౌగిలించిన తిలకమా!

రచ్చకీడిచి రమణిద్రౌపది
కుచ్చెలలుకొని కోకలూడ్చిన
చిచ్చు వలె నా చెలువ మొగ మున
విచ్చిమండిన తిలకమా!
పెఁబడి కఱకురోలల
సందు సేయక సాహసముతో
తిలకము
నఒక సాగిననాఁటి సత్యా
ననమునంటీన తిలకమా!
వెదదకత్తులు 'వేటలాడే
కడిగిఘోగపు కదనసీమల
తడిసి వీరుల పడుచు నెత్తుట
ధన్యమయ్యే తిలకమా!
2
పరిమళమ్ములు పంతమాడగ
పరువపుఁజిగి పెకిపొంగే
సరసకాముక శయనగృహముల
చక్క బెట్టేతిలకమా!
సిగ్గువలదని చెంప వేయగ
భగ్గు భగ్గను పచ్చివలపును
బిగ్గనిలిపే పెండ్లికూతురు
నిగ్గులే లే తిలకమా!
ఇనుప సంకెల లేసిత్రోసిన
వనజముఖి దేవకిలలాటము
సెనసికంసుని హృదయఫలకము
మొదపగిల్చిన తిలకమా!
ఒకటవ
భాగము

-రాయప్రోలు సుబ్బారావు

3