73
9 బర్మాగ్రంథాలయ చరిత్ర. 23 ఇక యుత్సాహపూరితులగు మర్వారీజనసమితి వారిచే నెల కొల్పబడిన మార్వారీగ్ర థాలయము గలదు. అందుము ఖ్యముగా హిందీ భాషకు సంబంధించిన వార పక్ష మాస పత్రికలును గుజరాతీ భాషకు హిందీ భాషకు సంబంధించిన యుత్తమగ్రంథములును మిక్కుటముగ నేక రింపబడియున్నవి. అవియన్నియు నాయావర్గముల కనువుగ నున్న తమైన యద్ధాలబీరువాలలో గ్రమభంగి సమర్పబడినవి. ఈగ్రంథాల యము చిన్నదైనను బుస్తకములు బోషించువిధము గాంచినతోడనే నెవనికైన నానందము గలుగకమానదు. ప్రొద్దున 9 గంటలనుండి సాయంత్రము 6 గంటలవరకు తెరవబడియుండును. అనుదినమును యెల్లరను యుచితముగా చదవనిచ్చెదరు గాని పాఠకులు యెక్కువగా గాన్పించుట లేదు. ఇంకను నాటుకోటి శెట్టియారులు గ్రంథాలయము, చులీయా మహమ్మదీయుల గ్రంథ భాండాగారము, బంగాలీయుల గ్రంథవాచక సమి తి, తెల్లవారి యుపయోగార్ధమై స్థాపింపబడిన రంగూను సారస్వతసమాజ ము, మహిళామండలి బారి శారదా సదనముగలవుగాని సభ్యులుతప్ప నిత రులు ప్రవేశించుటకు వీలు కానివిగా నుండుట చే నావిషయము గూర్చి నిట చర్చింపబడలేదు. Qe మాతృభాషాభివృద్ధి కై యిప్పురమున ననేక గ్రంథాలయములు మఖలో పుట్టి పుబ్బలో సంతరించుచున్న తియందున్నవి. Q ఆఁధ్రమహాజన సంఘము వారు ప్రతిష్టించియుండిన భాషానిల యము తెరమఱుగున జేరినట్లు కనబడుచున్నది. అధికయాంధ్ర మహా జనులు నివసించాడు మోల్మీసుపురిలోని గ్రంథాలయోద్యమపు బొల కువ యసలే గావరాదు. సిరియములోని వెనుకటి రాజారామమోహ నరాయల వాచనాలయము దీర్ఘనిద్రబొందినది. మునకు చున్నద య మివః ఆంధ్ర మహాజనసభ వారి గ్రంథనిలయము ఆంధ్ర సేవా సంఘ ఆంధ్ర సేవాసంఘ్ ~ ు కనులు మూసి తెరుచు సమువారి పఠనాల ట గమనించు