జాతీయవిద్య
కలుగజేసికొనవలసి వచ్చును? శిష్యులు లేని యాచార్యు ని గురుత్వ మెట్లు సిద్ధించదో సంఘులక్ష్యములేని యాచా ర్యుని గురుత్వము నట్లే సార్ధకముకాదు. “యథాగురుః తధాశిష్యాః" యను న్యాయము సర్వకాల సర్వావస్ధ లందును వర్తించుచున్నది. విద్యాశిక్షణము లోపభూ యిష్ఠమైనప్పుడు ఆలోపములు గురుశిష్యులందు గోచర ము. ఆచార్యుని గురుపదము సార్ధకము కానప్పుడు వ్య క్తియందును, జాతీయందును ప్రత్యభిజ్ఞానము కలుగదు. స్వయంవ్య క్తిత్వమును ప్రత్యభిజ్ఞానమును లేని జాతులు స భ్యత నే పరమోద్దేశముగ భావించు సంఘములందు య నీయమైన స్థానమును పొంద నేరవు.
లోకోత్పత్తికి కారణభూతురాండ్రగు స్త్రీల విజ్ఞాన మునుబట్టియు భావిపౌరులగు బాలికా బాలకుల విద్యా శిక్షణమునుబట్టియు దేశముయొక్క సభ్యతను నిర్ణయి చవచ్చును. విజ్ఞానమయులగు నార్యులు స్త్రీకి అగ్ర స్ధానమిచ్చి పూజించిరి. భరతవర్ష మునందు స్త్రీ గృహ లక్ష్మీ, గృహరక్షణము మానవకోటికి ముఖ్యక గవ్యము • గృహరక్షణమునుండి, సంఘవ్యవస్థలును సంఘవ్యవస్థల నుండి, రాజ్యతంత్రమును వికసించినట్లు ఇతిహాసతంత్ర జ్ఞులమతము. నైమిశారణ్యమునకు బుషిసత్తములుపోయి పరమపతివ్రతాలలామయగు లోపాముద్రను కీతించిన విషయమును బట్టియే ప్రాచీనకాలమునందు భరతవర్ష మున స్త్రీ వర్గమున కెట్టి స్థానముండెనో వ్యక్తము, ప్రాచీనకాలమునం దాక్యులు స్త్రీల సంధప్రాయముగ పూజించి యుండ లేదు. విజ్ఞాన సముపార్జనమునంగు వారు స్త్రీ పురుషులకు భేదమును పాటించి యుండ లేదు. 'వా రసవరతము స్త్రీలను విజ్ఞానమయలుగ చేయుట కేపా టుపడుచుండిరి. స్త్రీలు ఆరాధనజేసినప్పుడు దేవతలు వి శేషము తృప్తిపొందుదురని ఆర్యఋషుల తము. ఆధుని కకాలమునందు స్త్రీల కుచిత స్థానమిచ్చి బాలికా బాలకు లు భావి పౌరులను తత్త్వాధజామును గ్రహించి, వారిక మవికాసమే జాతీయ వికాసమునకు మూలమని భావిం చి, వారి విద్యాప్రతిపత్తికి పాటుబడుచున్న దేశములు లోక రాజ్యమునందు నాయకనుణులై వెలయుచున్నవి. జాతీయతా ప్రభావమును సంపూణముగ గ్రహించిన ఐరోపా రాజ్యములు ఒకే కుటుంబమునందు జన్మించిన బాలికా బాలకుల క్రమ వికాసమును యోగక్షేమ ములును భావిభాగ్యమును తల్లిదండ్రులదేగాక జాతీయ సంపదయని నిణ౯యించి వారి అభ్యున్నతికి సాధన భూతములైన కట్టుబాట్లను చేయుచున్నారు. రోగ్యవంతులైన శిశువులను కనుటకును మార్గముల న స్వే షించుచున్నారు. శిశువు జన్మించిన వెనుక యధాశాస్త్రీ యముగ పెంచి పెద్దవానిని జేయుటకుకూడ కట్టుదిట్ట ములను చేయుచున్నారు. వ్యక్తియం దంతర్గర్భితములై యున్న శక్తి పుంజమును వికసింపజేసి, జాతియందు కేం ద్రీకరణము జేయుటకై పాలక పాలితు లేక ముఖమున పాటుబడుట తమనియమిత ధర్మమని వారుగ్రహించిరి. చిత్త సంస్కారమును, విద్యాపటిమయు లేనిది వ్య క్తియందు ప్రక్షిప్తమైయున్న సుగుణములును, వివేకమును, శీలమును, జ్ఞానమును విక సించదు. మహోన్నతమైన పరమావధిమాన వుల లక్ష్యు ముందుండిన గాని వారు కార్యారంభమునకు బూనుకొనరు. సర్వకార్యావరణమునందును ఆత్మోపలబ్ధి ప్రాచీనార్యులకు పరమాదర్శముగ నుండెను. లక్ష్యమును దృక్పధమునందుంచుకొని ఆశ్రమ నియమము ల నేర్పాటుజేసి మానవులను తరింపజేయుచుండిరి. ఆధు నిక కాలమునందు రాజస గుణ ప్రధానములైన ఆదర్శములు ప్రధానస్ధాన మలంకరించుచున్నవి. రాజులకు రాజ్య కాంక్ష పెరిగినది, ద్వేష భావము హెచ్చినది, స్పర్ధ వృద్ధి యైనది. దేశములను అన్యాక్రమణమునుండి రక్షించుట కు సుశిక్షుత మైనయోధక వర్గ మవసరము. రణనీతి సభ్య సించుటకును, యుద్ధములందు పోరాడుటకును బలా డ్యులును, దార్థ్యవంతులును పనికివచ్చెదరు గాని బలహీ నులు పనికిరారు. పాశ్చాత్య దేశీయులు దేహ దాగ్ద సంపాదనమునకు శతాబ్దములనుండి పాటుబడుచున్నా రు. వాణిజ్యమువలనగాని దేశసంపద వృద్ధికాదు. పరిశ్ర మనిర్మాణములేనిది వాణిజ్యము సాగదు. పాశ్చాత్యు లు నెలకొల్పని పరిశ్రమలును, వారవలంబించని వర్తక మును లోకమునందు లేదని చెప్పిన యతిశయోక్తి కాజా లదు. శరీరపాటవమును, వ్యక్తివికాసమును సంఘా న్నత్యమును యాదగ్శములుగ పాశ్చాత్యులు తమలక్యుము నందుంచుకొని పరిశ్రమచేయుచున్నారు. పాశ్చాత్యుల కు ధన సంపాదనమును, కీర్తియును ఆరాధన యోగ్య