125
2 5 రష్యా సోవియటు విద్యార్థిని (ఆర్మిక్ ఆర్కేలియన్) స్వీయ చరి చరిత్ర. కష్ట పుదినములు పోయి సుఖముగ జీవనము చేయుచున్నాము. జారు ప్రభుత్వపు రోజులలో స్త్రీలుపడిన ఇక్కట్లను గురించి నాతల్లి ఇప్పటి కిని చెప్పుచుండును. ఆరోజులలో స్త్రీ ఒక పల్లె టూరుబడిలో .ఉపాధ్యాయిని అగుటకు వలయు జ్ఞానము సంపాదించుటయన్న ఎంతో గొప్ప. యుక్తవయస్కలగు బాలికలు తాము పెండ్లి చేసి కోదలచిన భర్తలనుగురించి తమ అభిప్రాయము వెలిబుచ్చుటకైనను హక్కు ఉండేడిది కాదు. తల్లిదండ్రుల యిష్టప్రకారమే అంతయును జరుగవలెను. పన్నెండు సంవత్సరములకన్న తక్కువవయస్సుగల బాలికలకుకూడ వివాహము చేసెడివారు. లను విప్లవమునకు పూర్వము సంఘములోగాని, కుటుంబములో గాని స్త్రీల యొక్క స్థానము ఉండెడిది. మగవారితో బహు నీచముగ లతో m సమానముగ ఒక బల్లమీద కూర్చుండి భుజించు టకుకూడ హక్కులేదు. పురుషులు బల్ల మీద బల్లమీద కూర్చుండిన స్త్రీలు కింద కూర్చోవలెను. పాఠ శాలలలో బాలికలకు సానము లేదు. మగపిల మాట్లాడుటకు వీలులేదు. ఉన్న తజాతి స్త్రీలకు ప్రత్యేక పాఠశాల ఒకటి ఉండెడిది. ఆర్మినియను కార్మికుల ఆడుపిల్లలకు అక్షరజ్ఞాన మే లేదు. వీరు భార్యలుగను దాసీలుగను ఉండుట తప్ప గత్యంతరము లేదు. కార్మిక విప్లవము స్త్రీలను ఈ ఈ దుస్థితినుండి తొలగించి మానవ సంఘములో వారికి స్వతంత్య్ర స్థానము నేర్పరి చెను. 24 నున్న “అజరు బేజన్” లో మారుమూల ఒక పట్టణములో ఒక నాడు బందిపోటు దొంగలు పడిరి. తుపాకులు పేల్చిరి. ఆర్మినియను కుటుం బములపై బడి దోచుకొని వారిగృహములను శిథిలీకృత మొనర్చిరి. రాత్రి నడిజామున మా తండ్రి "బట్టలు కట్టుకొనుము, పారిపోవలెను.” అని కేకలు వేయసాగెను. నాచిన్న నాటి ఈ భయం కర దృశ్యములు ఇప్పటికిని కలలో కనుపించిన ట్లున్నవి. అప్పుడు నా వయస్సు నాలుగు సంవ త్సరములు. ఈ గలభా నాకర్థము కాలేదు. ఆదు ర్దాలో దుస్తులు ధరించి ఇల్లు విడిచి బయలు దేరితిమి. బందిపోటు వారు “షుస్బె” లోని ఆర్మిని యనులను వెంటాడ వారును పారిపోవుచుండిరి. పడుదురో అందరును పట్టణమును వదలిరి. సగము నాశ నముచేయబడిన " స్టెపనాకర్టు”లో మేము తల దాచుకొంటిమి. ఆశిథిలములలో మేమే ప్రథమ నివాసులము. బందిపోటు దొంగలు ఎప్పుడు వచ్చి అను భీతిచేత నాతండ్రికి రాత్రిళ్లు నిద్రయే లేదు. ఈ స్థితిలో నెలలు సంవత్సరము లనిపించెను. శీత తాకాలము ప్రవేశించెను. కట్ట గుడ్డయు తిన తిండియు లేదు. మా అవస్థ భగవం తున కెరుక. 'రెడ్ ఆర్మి' (ఎర్రచొక్కాలపై న్యము) వారి సహాయమున పట్టణము కొంత సురక్షిత మయ్యెను. 1923 సంవత్సరములో నేను బడిలోకి వెళ్లి తిని. బడిలోనున్న ఎనిమిది సంవత్సరములు వేగ ముగ గడిచెను. చదువుకొను ఈరోజులు సందడి సంతోషముతో నిండియుండెను. మొదటినుం డియు పురోగాముల దుస్తులను ధరించి వారి ముఠాలలో కలసి పనిచేయు అభిలాష నాకు మెండు. వారి పనిపాటలు, వారి గానము నాకు