37 భ్రమరాంబా మల్లేశ్వర గ్రంథాలయము
ఈ గ్రంథాలయమునందు హిందీ పాఠశాల హిందీ ములు స్వీకరించి సంపుటము చేయబడినదిగా తెల్పుటకు వేడుక పడుచున్నాము
ప్రచారక సమితి వారి తరఫున జరుగుచున్నది.
గ్రాంటులు, చందాలు, సభలు, విరాళములు.
ఈ సంఘమునకు గ్రాంటులవలనను, చందాలవలనను కొంత సహాయము చేకూరుచున్నది. వీని సహాయము మాకు స్వల్పమైనది కాదు. ఇంతవరకు మ్యునిసి పాలీనుండి షుమారు రు 1060-0-0 లు గ్రాంటుపూర్వకముగా సమకూడిన మొత్తమున కై మేము వారి నెక్కువగ నభినందించు చున్నాము.
ఈ సంఘమునకు సుమారు రు 5-0-0 లు చందాలు గల తరగతులవారి 150 మంది చందాదారుగలరు.
ఇంతవరకు సుమారు 96 సభలు జరుగ బడినవి. ఇందులో సంఘము తరపున జరిగిన సభలు 46, ఇతర సభలు 50.
ఈ లయిబరీ కూడలిస్థానమం దుండుటచే సాంఘిక మత నైతిక విషయా నేక సభలకు తా వొసంగుచు పురజను లకు విశేషసేవ జేయుచున్నది. ఈ సంఘమువారు ప్రజల యొక్క భౌతిక సారమార్ధిక సంపదలను వృద్ధిపొందించు టకు ఆయా ఉద్యమములకు కావలసిన సహాయమును నీ రీతిగా సమకూర్చుచున్నారు.
సామానులు
లోగడ మాకు అప్పగించిన గ్రంథాలయము తాలూకు 63 సామానులుగాక ఇంతవరకు 5 బీరువాలు, 1డ్రాయరు, 1 పేముతో అల్లినకొయ్యకుర్చి, 2 బెంచి బల్లలు, 1 గ్యాసు లైటు, 1 వేదవృక్షము, 59 మ్యాజిక్కు లాంతకు స్లెడు, 1 1 పెద్ద లెటరు బాక్సు, రాజపోషకులు వగయిరా పటములు 3 బాకులు మొదలయిన 197 సామానులు నూతనముగా సం పాదించబడినవి.
పండిత సన్మానమును జరుపుటేగాక వైదిక వాఙ్మయ మును మతవ్యాపకత్వమును విపులముగా ప్రజలలో పురి కొల్పు నుద్దేశముతో మేము తల పెట్టిన గ్రంథమాల తరపున మొదటి పుష్పముగా ఆ విఘ్నేశరపూజావిధానము వెలు వడినది.
ఈ లయిబ్రరీయందు ప్రజల యొక్క ఉపయోగము కొరకు జోతిషశాస్త్ర సంబంధ మైన గణితములకు మిగులు అనుకూ లించు నట్టి సుమారు 50 సంవత్సరముల పాతపంచాంగ
ఛాయాపటములు, చిత్రపటసంపుటములు.
పఠనాలయములందును, అయిబ్రరీలయందును విద్వాం సులయొక్క యు దేశా రాధకుల యొక్క యు ధర్మదాత లైన ధనాఢ్యుల యొక్కయు ఛాయాపటములను అలంక రించినాము,
దేశములో చిత్రకళా ప్రర్శనమునందు ప్రాముఖ్యము వహించినట్టి పురాతన కట్టడముల యొక్కయు, విశేషశిల్ప చాతుర్యముల ప్రకటించుప్రసిద్ధ దేవాలయముల యొక్క యు అనేక శాస్త్రజ్ఞులను, పరిశ్రమలను, కళలను, భక్తులను, దేశారాధకులను, సంస్కర్తలను వారివారి ప్రశంసాపాత్ర ములైన సాంప్రదాయములు సూచించుపటములు సంపు టములుగ కూర్చబడి పురజనుల యొక్క సౌకర్యార్ధమై భద్ర పరచబడియున్న వి. జమ
ది 24-12-27 మొదలు ది 30-4-1935 వరకు ఆదాయవ్యయములు.
శాశ్వతచందాలు, ధర్మ ములు, విరాళములు, లాటరీ, కట్నములు మొదలగువానివలన ఖర్చు కొత్తగా కొన్న పుస్తక ముల వెల, మరమ్మ తులు, పత్రికల చం దాలు వగైరా జీతములు భవనముమరమ్మతులు చిల్లర ఖర్చులు ఇతరులవల్ల రావలసిన జమ ఏ రాదాఖలా నిలవ జమ ఖర్చు & 9435 6 0 & 1712 13 6 4239 39 260 14 9 1873 99 1299 16 49 10 9 9435 6 0 & 9435 6 0