86 గ్రంథా ల య యుండును. మనము పుటతిప్పుటయేగాని కొన్ని క్షణములయిన పరిశీలనాదృక్కుల నా చిత్రపట మున నిగిడి పము. అది కళాతపస్వులకు చెల్లి నది. కళోపాసకులకు తగినది. 9 స సర్వ స్వ ము . పా పడినగాని నృత్యము, వాయింపుకు తగినరీతిని చిందులు, ప్ర్రారంభింపడు. వివిధములగు మ ద్దెల దరువులున్నవి. దరువున కొక్కొక నృత్యము చేయుదు రా విద్యావిదులు ఆ మృదంగపు వరుస లుచ్చరించుటతోనే శరీరము తన్ను తామరచి పోవును. మదేళ్లకు గంగి రెద్దులు సహితము నృ త్యము సల్పుట వీధులయందు ప్రత్యక్షము. మృ దంగనాదములకు తాళముల చప్పుళ్లు కలసిన అభినయము నృత్యము జీవమునొందును. ఆ స జీవనృత్యమును ఆరాధించిన నటరాజమూర్తులు వారా సంగీత శాస్త్ర పారంగతు డయిన విద్యాం సుడు మంద్రస్వరమున గగనము మార్మోయ పాడిన మేఘసంచారము లేని యాకాశమున మేఘములు దట్టముగబట్టి వర్షము కురియునని చెప్పుట వినియుందురు. ఇది అతిశయోక్తిగా నేరదు. సంగీశయినకు హృదయములు గరగుట గాదు. శిలలు ద్రవించును. ప్రకృతికిని సంగీత మున కు ను ఒకానొక బాంధవ్య మున్నది. ఒక్కొక్క రాగము, ఒక్కొక్క స్వర మున శాస్త్రరీతిని పాడిన ప్రకృతి తారుమా రగును. అట్టి ప్రకృతిలోని మార్పు లా చిత్రము లందు నిబిడీకృతములు' ఆయా రాగములు చిత్ర మునకు దిగువనుదహరింపబడి యుండును. కొన్ని కొన్ని చిత్రముల దిగువభాగమున ఆయా గీతి కలుగూడ వ్రాయబడినవి. శాస్త్రకట్టుగా సం గీతము నభ్యసించి మేళవించు కూచిపూడివారు శాస్త్రప్రకృతిలో మార్పొనగూర్చగలరు. తలలు వేలాడ వేసిన పచ్చిక మొలకలనునిగిడింపగలరు. నీరున్న వైపునకు తలలు చూపిన లతాసం తాన ములు తమమధురగానాలాపనమున తమ దిక్కు త్రిప్పుకొనగలరు. వారిజీవన మాశాస్త్రవిచారణ విూద నే ఆశాభవంతులు నిర్మించికొని యున్నది. నృత్యమున కధి దేవత నటరాజు. ప్రళయాంత ములో శివస్వామి నర్తించువేళ, చేతిలో ధ్వనించు డొక్కినుండి ప్రణవశబ్దముత్పన్న మయి నది. ఆమూర్తి నాట్యములో నుండి నృత్యము జననమైనదని కొందరిమతము. మృదంగ నాదము నకు నృత్యమునకు దగ్గర బాంధవ్య మున్నది. శివ మెత్తిన గణాచారిసహితము డోలుపై దెబ్బ • చెట్లు సంగీతము చే నాకృష్టములని ప్రత్యక్ష ప్రయోగముల వృక్షశాస్త్రజ్ఞలు రుజువు చేసిరి. కృష్ణక్రీడాచిత్రములందు గోవులు, హంసలు, నెమిళ్ళు, గానాకృష్ణములట్లు భావగర్భితము గా చిత్రింపబడుటయునిందుల కే. కూచిపూడివారు. వారి తాళము లెక్కడ దొర కునోగాని కుంభకర్ణుల నిద్రనుండి మేల్కొల్పు సంతటి ధ్వని నిచ్చును. వారు మృదంగ వాయి ద్యముకొఱ కొరులపై నాధారపడరు. విద్యయందు కొందరకు క్రమశిక్ష నొసగెదరు. మద్దెలదరువు లుచ్చైశ్రవమున నుచ్చరించుచు, తాళలయయు క్తముగా నర్తనము సల్పిన, పదు లాది సంవత్సరములు నాట్యములు నేర్చుకొనిన విద్యావతులగు కళా స్త్రీలు సహితము వారి ముందు తమ పాండిత్యమునకు చిన్న బుచ్చు కొందురు. ఇట్టి నృత్యము పాడు గీతిక ననుసరించి ఒకానొక మూర్తిని దృష్టల హృదయములందు ప్రతిబింబింపజేయును. ఆమూర్తి ఎదురుగా అభి నయములో గోచరించును. ఇప్పుడు ప్రేక్షకులు రసగ్రహణులయినచో ఒక ఉన్మత్తస్థానమధిష్టిం తురు. ఒంటిపై బట్టమర చెదరు. అప్పుడే కళకు సార్ధకత; నర్తకులకు గాయకులకు తృప్తి. అది కళాతపస్సు యొక్క వెయ్యేండ్ల ఫలితము. కూచి పూడి వారి నృత్య మిట్టి యున్న తాభిప్రాయ శోభితము. కూచిపూడి వారి నాట్యసతి ఆవేశ మట్టిది. కళాపటిమ యట్టిది. ఆనాట్యసతి యుగ్గు పాలతో నేర్చిన లలితకళ ఇది. ఇది కూచిపూడి వారలకు జన్మతః హక్కు.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/8
స్వరూపం